తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమితాబ్ బచ్చన్​పై పచ్చబొట్టంత అభిమానం - AMITHAB NEWS

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖచిత్రాన్ని తన ఛాతీపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు సూరత్​కు చెందిన ఓ వీరాభిమాని. శుక్రవారం.. బిగ్​బి పుట్టినరోజు సందర్భంగా ఈ టాటూను ఆయనకు చూపించనున్నాడు.

అమితాబ్ బచ్చన్​పై పచ్చబొట్టంత అభిమానం

By

Published : Oct 11, 2019, 12:25 PM IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్​కు అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారు. వివిధ సందర్భాల్లో విభిన్న పద్ధతుల్లో వారు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కానీ సూరత్​లో నివసిస్తున్న నీలేశ్ కుమార్ మాత్రం అమితాబ్​ ముఖచిత్రాన్ని తన ఛాతీపై టాటూగా వేయించుకున్నాడు. ఈరోజు బిగ్​బి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఈ పచ్చబొట్టును చూపించనున్నాడు. అచ్చు అమితాబ్​లానే ఉండే ఇతడు.. ఈ హీరోను దేవుడిలా కొలుస్తున్నాడు.

అమితాబ్ బచ్చన్​పై పచ్చబొట్టంత అభిమానం

ఇటీవలే ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నాడు అమితాబ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'సైరా'లోనూ గోసాయి వెంకన్న అనే పాత్రను పోషించాడు.

ఇది చదవండి: '77ఏళ్ల' యాంగ్రీ యంగ్​మ్యాన్​.. బిగ్​బి

ABOUT THE AUTHOR

...view details