బాలీవుడ్లో దూసుకుపోతున్న యువతరం యాక్షన్ హీరో టైగర్‌ష్రాఫ్(tiger shroff movies). వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్న 'గణ్పథ్'(ganpath release date) ఇతడు హీరోగా నటిస్తున్నాడు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక పూర్తిచేసే పనిలో చిత్రబృందం ఉంది.
Amitabh bachchan movie: టైగర్ తండ్రిగా అమితాబ్ బచ్చన్? - Amitabh bachchan movie
బాలీవుడ్లో సరికొత్త కాంబోకు రంగం సిద్ధమవుతోంది. యాక్షన్ హీరో టైగర్‌ష్రాఫ్(tiger shroff movies) తండ్రిగా బిగ్‌బీ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇందులో టైగర్ తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఇందుకోసం ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌ను(Amitabh bachchan movie) అనుకుంటున్నారట. ఈ సినిమా టైగర్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఆయన తండ్రి పాత్ర చాలా బలమైంది కావడం వల్ల ఆ రోల్‌కు అమితాబ్(Amitabh bachchan net worth) అయితే న్యాయం చేయగలరని చిత్రబృందం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమితాబ్, టైగర్.. తండ్రీకొడుకులుగా కనిపిస్తారు.
ఈ సినిమాలో కృతిసనన్(kriti sanon latest movie) హీరోయిన్గా నటిస్తోంది. వికాస్ భల్ ప్రస్తుతం అమితాబ్‌తో 'గుడ్‌బై' తీస్తున్నారు. షూటింగ్ జరుగుతోంది. ఇది పూర్తయ్యాక 'గణ్పథ్' మొదలవుతుంది.