ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియో ఎమ్జీఎమ్ను కొనుగోలు చేసేందుకు అమెరికా దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. 8.45 కోట్ల డాలర్లకు ఈ స్టూడియోను సొంతం చేసుకునేందుకు అమెజాన్ అంగీకరించింది.
ఇకపై ఎమ్జీఎమ్ స్టూడియో అమెజాన్ సొంతం - ఎమ్జీఎమ్ స్టూడియోస్
ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియో ఎమ్జీఎమ్ను 8.45 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ అంగీకరించింది. ఈ ఒప్పందంతో ఆ స్టూడియోకు సంబంధించిన 4 వేల చిత్రాలతో పాటు 17 వేల టీవీ షోలు ప్రసారం చేసే అవకాశం అమెజాన్‌కు లభించనుంది.
ఇకపై ఎమ్జీఎమ్ స్టూడియో అమెజాన్ సొంతం
స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రత్యర్థి నెట్ఫిక్స్తో పాటు పోటీపడుతోంది అమెజాన్ ప్రైమ్. ఈ ఒప్పందం ద్వారా 4 వేలకుపైగా చిత్రాలతో పాటు 17 వేల టీవీ షోలు ప్రసారం చేసే అవకాశం లభిస్తుంది.
Last Updated : May 26, 2021, 7:46 PM IST