తెలంగాణ

telangana

ETV Bharat / sitara

200 కిలోమీటర్లు నడిచొచ్చిన అభిమానం - అల్లు అర్జున్ పుష్ప

దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి నడిచొచ్చిన తన అభిమానితో ముచ్చటించారు కథానాయకుడు అల్లు అర్జున్.

allu arjun with his fan
అభిమానితో అల్లు అర్జున్

By

Published : Oct 3, 2020, 2:48 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మాచెర్ల నుంచి తన వద్దకు వచ్చిన అభిమానిని కలిశారు. అయితే దాదాపు 200 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ దూరాన్ని అతడు నడిచి వచ్చాడు. అనంతరం అభిమానితో చాలాసేపు ముచ్చటించారు బన్నీ.

ఇటీవలే విజయ్ దేవరకొండ-సుకుమార్ సినిమాతో నిర్మాతగా మారిన కేదర్​తో పాటు, 'పలాస 1978' డైరెక్టర్ కరుణకుమార్​ను కలిశారు బన్నీ.

'పుష్ప'లో నటిస్తున్న అల్లు అర్జున్.. త్వరలో షూటింగ్​లో పాల్గొనున్నారు. రష్మిక హీరోయిన్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకులు ముందుకొచ్చే అవకాశముంది.

అభిమానితో అల్లు అర్జున్

ABOUT THE AUTHOR

...view details