తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​లో 'స్టైలిష్​ స్టార్​' బిజీ.. ఫోన్లోనే మ్యాచ్​​ - షూటింగ్ బిజీ

సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్.. ఖాళీ సమయంలో భారత్ - పాక్​ మ్యాచ్​ను వీక్షించాడు. చరవాణిలో మ్యాచ్​ చూస్తున్న వీడియోను చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

ఫోన్లోనే మ్యాచ్​​

By

Published : Jun 16, 2019, 8:45 PM IST

మెగా హీరో అల్లు అర్జున్​ చరవాణిలో భారత్​-పాక్​ ప్రపంచకప్​ మ్యాచ్​ చూస్తూ కనిపించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్​ దర్శకత్వంలో నటిస్తున్నాడు బన్నీ. షూటింగ్​లో బిజీగా ఉన్న ఈ కథానాయకుడు హీరోయిన్​ పూజాహెగ్డేతో కలిసి చరవాణిలోనే మ్యాచ్​ తిలకించాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసింది చిత్రబృందం.

షూటింగ్​లో బిజీ.. ఫోన్లోనే మ్యాచ్​​

ABOUT THE AUTHOR

...view details