అల్లు అర్జున్.. 'అల వైకుంఠపురములో' నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇంతకు ముందే సుకుమార్ దర్శకత్వంలో మరోసారి నటించనున్నట్లు చెప్పాడు. ఆ చిత్రం రేపు(బుధవారం) లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ విషయం వెల్లడిస్తూ ట్విట్టర్లో ఓ వీడియోను పంచుకుంది చిత్రబృందం.
సుకుమార్‌తో బన్నీ సినిమాకు టైమ్ ఫిక్స్ - SUKUMAR NEW CINEMA
బన్నీ కొత్త సినిమా బుధవారం లాంఛనంగా ప్రారంభం కానుంది. సుకుమార్ దర్శకుడు. విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడు.
![సుకుమార్‌తో బన్నీ సినిమాకు టైమ్ ఫిక్స్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4901800-859-4901800-1572359430769.jpg)
అల్లు అర్జున్
ఊహాగానాలను నిజం చేస్తూ ఇందులో విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. రష్మిక హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నాడు. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత.
ఇది చదవండి: టబుకు రూ.4కోట్లు... బన్నీకి రూ.1 కోటి....!
Last Updated : Oct 29, 2019, 8:26 PM IST