కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి జంటగా 'చావు కబురు చల్లగా' చిత్రం తెరకెక్కుతోంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోందీ సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
'చావుకబురు చల్లగా' ప్రీరిలీజ్ వేడుకకు స్టైలిష్ స్టార్ - కార్తికేయ అల్లు అర్జున్
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. ఈ సినిమా మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ వేడుకకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
!['చావుకబురు చల్లగా' ప్రీరిలీజ్ వేడుకకు స్టైలిష్ స్టార్ Allu Arjun going to grace the Pre Release Event of Chaavu Kaburu Challaga](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10834434-774-10834434-1614660600764.jpg)
చావుకబురు చల్లగా ప్రిరిలీజ్ వేడుక
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మార్చి 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. తాజాగా ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం.