తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఊటీలో ఆలియా భట్​ ఉయ్యాలాట.. - సడక్ 2

సడక్​ 2 చిత్రంలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ఊటీలో విహరిస్తోంది ఆలియా. ఊయలలో ఊగుతున్న తన ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఆలియా భట్

By

Published : Jul 27, 2019, 6:31 AM IST

Updated : Jul 27, 2019, 8:05 AM IST

బాలీవుడ్ నటి ఆలియా భట్ తన తల్లి, సోదరితో కలిసి ఊటీలో విహరిస్తోంది. సడక్​2 చిత్రీకరణలో భాగంగా ఊటీ అందాలను వీక్షిస్తోంది ఆలియా. ప్రస్తుతం ఊయల ఊగుతూ ఓ ఫొటోను ఇన్​ స్టాలో షేర్ చేసింది. ఆడుకోవడం మర్చిపోవద్దు అంటూ పోస్ట్ చేసింది.

ఈ కామెంట్​కు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. చిన్న పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారో నువ్వు అలానే ఆనందంగా నవ్వుతూ ఉండాలి. బాల్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. మళ్లీ చిన్నప్పుడు ఆడుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయంటూ’ అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు.

ప్రస్తుతం తన తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో సడక్​ 2 చిత్రంలో నటిస్తోంది ఆలియా. ఈ సినిమా 1991లో వచ్చిన సడక్​ చిత్రానికి రీమేక్​గా తెరకెక్కుతోంది.

ఇది చదవండి: వయ్యారి భామలు.. హంస నడకలు

Last Updated : Jul 27, 2019, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details