బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(akshay kumar) తల్లి అరుణ భాటియా ఆస్పత్రిలో చేర్చారు. 'సిండ్రెల్లా' చిత్రీకరణలో భాగంగా లండన్లో ఉన్న అక్షయ్.. దానిని మధ్యలోనే ఆపి, భారత్కు తిరుగు పయనమయ్యారు.
అయితే అక్షయ్ తల్లి ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉందని, ఆమెను ఐసీయూలో చేర్చినట్లు తెలుస్తోంది.