తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా అవగాహనపై బాలీవుడ్ ​స్టార్స్​తో ర్యాప్​ సాంగ్​ - కరోనాపై అవగాహనకు ర్యాంప్​సాంగ్​తో బాలివుడ్​ స్టార్స్​

ధారావి ర్యాపర్స్ ఆధ్వర్యంలో, కరోనా అవగాహనపై చేసిన ఓ ర్యాప్​ సాంగ్​లో పలువురు బాలీవుడ్ స్టార్స్ భాగమయ్యారు. దీనిని త్వరలో విడుదల చేయనున్నారు.

Akshay, Ajay, Suniel feature in video
ర్యాంప్​సాంగ్​తో బాలివుడ్​ స్టార్స్​

By

Published : May 5, 2020, 1:24 PM IST

కరోనా కట్టిడిలో భాగంగా ప్రజలందరూ ఇంట్లో ఉండాలని చెబుతూ రూపొందించిన ర్యాప్​ సాంగ్​లో, బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, సునీల్ శెట్టి భాగమయ్యారు. ఈ గీతానికి ముంబయి ధారావికి చెందిన ర్యాపర్స్ ఎమ్​సీ అల్తాఫ్, టోనీ సైకో, బాంజ్ ఎన్ రిబ్జ్​లు స్వరాలు అందించగా, గల్లీ గ్యాంగ్​ ఎంటర్​టైన్​మెంట్ నిర్మించింది. దీనిని హిందీ, మరాఠీ, తమిళంలో తెరకెక్కించారు.

జోయెల్​ డిసౌజా దర్శకత్వం వహించిన ఈ పాటలో అతుల్​ కుల్​కర్ణి, దియా మీర్జా, రానా దగ్గుబాటి నటించారు. అయితే ఇందులో భాగంగా కావడం తనకు గౌరవంగా ఉందని, ఈ గీతం తన మనసును తాకిందని సునీల్ శెట్టి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details