కథానాయకుడు అక్కినేని నాగార్జున కరోనా టీకా తీసుకున్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తొలి డోసును వేయించుకున్నారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవిగ్జిన్ టీకాను నాగార్జున స్వీకరించారు.
కొవాగ్జిన్ టీకా తీసుకున్న అక్కినేని నాగార్జున - కొవాగ్జిన్ టీకా తీసుకున్న అక్కినేని నాగార్జున
టాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున కరోనా టీకా తీసుకున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తొలి డోసును మంగళవారం వేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్హులందరూ టీకా తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కొవాగ్జిన్ టీకా తీసుకున్న అక్కినేని నాగార్జున
ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. బుధవారం ఓ ట్వీట్ చేశారు నాగ్. అర్హులందరూ టీకా తీసుకునేందుకు దరఖాస్తు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:అక్కినేని వారసుడికి బాలీవుడ్ నుంచి పిలుపు!