మెగాహీరో సాయి తేజ్.. దేవా కట్టా దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో సాయికి జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించబోతోంది. మొదట నివేథా పేతురాజ్ పేరును ప్రకటించింది చిత్రబృందం. మరి సినిమాలో ఆమె కూడా ఉంటుందా? లేక ఆ స్థానాన్ని ఐశ్వర్యతో భర్తీ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.
ఐఏఎస్ తేజ్‌కు జోడీగా ఐశ్వర్య - సాయితేజ్ ఐశ్వర్య రాజేశ్ సినిమా
సాయితేజ్ కొత్త సినిమాలో హీరోయిన్గా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఇందులో కథానాయకుడు ఐఏఎస్ అధికారిగా నటించనున్నారు.
![ఐఏఎస్ తేజ్‌కు జోడీగా ఐశ్వర్య aishwarya rajesh in sai tej new movie with deva katta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9041795-823-9041795-1601772352749.jpg)
ఐఏఎస్ తేజ్‌కు జోడీగా ఐశ్వర్య
ఇందులో సాయి తేజ్ యువ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు.