తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటి వరలక్ష్మి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ - వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా హ్యాక్

నటి వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు.

Actress Varalaxmi Sarath Kumar social media accounts hacked.
నటి వరలక్ష్మి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్

By

Published : Dec 3, 2020, 12:32 PM IST

తనదైన శైలి నటనతో తమిళ, తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ సామాజిక మాధ్యమ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని తెలిపారు. ఆ అకౌంట్లను సాధ్యమైనంత త్వరగా తిరిగి పొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.

వరలక్ష్మి ప్రకటన

ప్రస్తుతం వరలక్ష్మి తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న'క్రాక్'లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details