తెలంగాణ

telangana

రోడ్డు ప్రమాదంలో నటి షబానా అజ్మీకి గాయాలు

By

Published : Jan 18, 2020, 5:08 PM IST

Updated : Jan 18, 2020, 5:33 PM IST

actress-shabana-azmi
రోడ్డు ప్రమాదంలో నటి షబానా అజ్మీకి గాయాలు

16:57 January 18

రోడ్డు ప్రమాదంలో నటి షబానా అజ్మీకి గాయాలు

రోడ్డు ప్రమాదంలో నటి షబానా అజ్మీకి గాయాలు

సీనియర్​ బాలీవుడ్​ నటి షబానా అజ్మీ కారు ప్రమాదానికి గురైంది. ముంబయి- పుణే ఎక్స్​ప్రెస్​వేపై ఖలాపుర్​ సమీపంలో ఈ  రోడ్డు ప్రమాదం జరిగింది. షబానాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను నవీ ముంబయిలోని ఎమ్​జీఎమ్ ఆసుపత్రికి తరలించారు. ​ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆమె భర్త జావేద్​ అక్తర్​ కూడా ఉన్నారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కారును లారీ ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Jan 18, 2020, 5:33 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details