లాక్‌డౌన్‌తో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు.. ప్రస్తుతం విహారయాత్రను ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు భామలు.. తమ కుటుంబసభ్యులు, ఇష్టమైన వారితో కలిసి గోవా, మాల్దీవులు, దుబాయ్ ప్రాంతాలకు వెళ్తున్నారు. నటి రకుల్‌ప్రీత్ సింగ్ కూడా తన కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లింది.
బీచ్‌లో బికినీతో రకుల్ ప్రీత్ సింగ్ - rakul bikini news
మాల్దీవులు విహారయాత్రలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంది. బికినీలో కనిపించి అలరిస్తోంది ఈ భామ.
బీచ్‌లో బికినీతో రకుల్ ప్రీత్ సింగ్
ఇందులో భాగంగా సముద్రతీరంలో ఆమె సరదాగా గడిపింది. ఆ ఫొటోలను ఇన్‌స్టా పోస్ట్ చేసింది. సూర్యోదయం సమయంలో బీచ్‌లో యోగాసనాలు వేసింది. "సముద్రం వద్ద విటమిన్ 'డీ'ని పొందడం కోసం ఇలా.." అని రకుల్ క్యాప్షన్ పెట్టింది. సముద్ర తీరంలో కూర్చొన్న మరో ఫొటోను షేర్ చేస్తూ.. ప్రతిక్షణం నవ్వుతూ సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించాలి అని అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చింది.