ప్రముఖ సినీ నటి, రాజకీయవేత్త ఖుష్బూ సుందర్ సోమవారం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు ఖుష్బూ. రెండు వేవ్‌లు తప్పించుకున్నా, మూడో వేవ్‌లో వైరస్‌కు చిక్కినట్లు పేర్కొన్నారు.
శోభనకు ఒమిక్రాన్

అంతకుముందు సీనియర్ నటి, భరతనాట్య కళాకారిణి శోభన ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తనకు కీళ్ల నొప్పులు, చలిజ్వరం ఉన్నట్టు ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పేర్కొన్నారు. వ్యాక్సిన్లు వేసుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా తనకు ఈ కొత్త వేరియంట్ సోకిందని తెలిపారు. అయితే, తాను కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నానని.. ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:Bandla Ganesh Corona: బండ్ల గణేశ్‌కు మూడోసారి కరోనా