తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నగరంలో సందడి చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌

సినీ నటి పాయల్‌ రాజ్‌పుత్‌ హైదరాబాద్​లో సందడి చేశారు. షేక్‌పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌ను ప్రారంభించారు.

actress payal rajput inaugurated electronic showroom
నగరంలో సందడి చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌

By

Published : Nov 4, 2020, 9:42 PM IST

హైదరాబాద్‌ షేక్‌పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ ఎలక్ట్రానిక్‌ షోరూమ్​లో సినీ నటి పాయల్‌ రాజ్‌పుత్‌ సందడి చేశారు. షోరూమ్‌ను ప్రారంభించి పలు స్మార్ట్‌ ఫోన్లతో సెల్పీ దిగుతూ.. అభిమానులను అలరించారు. ప్రతి ఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.

నగరంలో సందడి చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌

త్వరలోనే మంచి కథా చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పారు. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో యువత హృదయాలను కొల్లగొట్టిన పాయల్​ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో అక్కడ పండుగ వాతరణం ఏర్పడింది.

నగరంలో సందడి చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌

ఇదీ చదవండి:'ఉప్పెన' సర్​ప్రైజ్​ ఇవ్వనున్న మహేశ్​

ABOUT THE AUTHOR

...view details