తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తొలి తెలుగు సినిమా షూటింగ్​లో నజ్రియా - అల్లు అర్జున్ విరాన్

నజ్రియా, తన తొలి తెలుగు చిత్రం షూటింగ్​లో పాల్గొంది. 'అంటే సుందరానికి' టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని కథానాయకుడు.

actress nazriya joins shoot of her first telugu film 'ante sundaraniki'
తొలి తెలుగు సినిమా షూటింగ్​లో నజ్రియా

By

Published : Apr 19, 2021, 12:03 PM IST

మలయాళ నటి నజ్రియా.. తన తొలి తెలుగు సినిమా 'అంటే సుందరానికి' షూటింగ్​లో పాల్గొంది. ఈ విషయాన్ని ఇన్​స్టా వేదికగా వెల్లడించింది. హీరో నాని, త్వరలో చిత్రీకరణకు హాజరు కానున్నట్లు సమాచారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

నజ్రియా ఇన్​స్టా పోస్ట్

అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా 'బతుకే బస్టాండ్'. దీని గ్లింప్స్​ను సోమవారం విడుదల చేశారు. ఐఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్​ వెల్లడించనున్నారు.

ఇది చదవండి:'ఆచార్య', 'థాంక్యూ' సినిమాలపై కరోనా ఎఫెక్ట్!

ABOUT THE AUTHOR

...view details