తమిళ స్టార్ హీరో విక్రమ్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్‌గా తేలినట్లు గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నారు.
స్టార్ హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్ - new corona varient
Vikram corona: కొన్నిరోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్న హీరో విక్రమ్‌కు కొవిడ్ సోకింది. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉన్నారు.
![స్టార్ హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్ hero vikram corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13928449-749-13928449-1639674011735.jpg)
హీరో విక్రమ్ కరోనా
గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న విక్రమ్.. బుధవారం రాత్రి కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ప్రస్తుతం విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో కలిసి 'మహాన్', మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇవీ చదవండి: