తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆసియన్​ సెలబ్రిటీ' జాబితాలో సోనూకు​ అగ్రస్థానం - సోనూసూద్ వార్తలు

టాప్​ 50 ఆసియన్ సెలబ్రిటీ జాబితాలో సోనూసూద్ టాప్​లో నిలిచారు. టాలీవుడ్​ అగ్ర కథానాయకుడు ప్రభాస్​.. ఈ జాబితాలో ఏడో స్థానంలో చోటు దక్కించుకోవడం విశేషం.

sonu
సోనూ

By

Published : Dec 10, 2020, 8:57 AM IST

Updated : Dec 10, 2020, 11:11 AM IST

బాలీవుడ్​ ప్రముఖ నటుడు సోనూసూద్​ మరో అరుదైన ఘనత సాధించారు. యూకేకు చెందిన ప్రముఖ ఈస్టర్న్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. లాక్​డౌన్​లో ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలిచిన సోనూ.. ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.

ఇదే జాబితాలో ఆరో స్థానంలో స్టార్​ హీరోయిన్​ ప్రియాంక చోప్రా నిలవగా.. ఏడో స్థానంలో డార్లింగ్ హీరో ప్రభాస్​ చోటు దక్కించుకున్నారు. దక్షిణాది నుంచి ప్రభాస్ ఒక్కరే ఇందులో ఉండటం విశేషం.

ప్రభాస్​
ప్రియాంక

ఇదీ చూడండి :ప్రభాస్​ 'రాధేశ్యామ్': 1000 మంది... 100 రోజులు

Last Updated : Dec 10, 2020, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details