తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మోదీ చెప్పినవి పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం' - కరోనా మరణాలు

లాక్​డౌన్​ సమయంలో మోదీ చెప్పిన ఏడు సూత్రాలను ప్రజలు పాటించాలని కోరారు నటుడు సాయికుమార్. అందరం కలిసి కట్టుగా కరోనాను తరిమికొడదామని అన్నారు.

'మోదీ చెప్పినవి పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం'
సాయికుమార్ నరేంద్ర మోదీ

By

Published : Apr 14, 2020, 3:12 PM IST

భారత ప్రధానమంత్రి మోదీ.. లాక్​డౌన్​ను మే 3 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కరోనాపై పోరుకు ఏడు సుత్రాలను సూచించారు. వాటినే మరోసారి చెప్పిన టాలీవుడ్​ నటుడు సాయికుమార్.. ప్రజలంతా వాటిని పాటించాలని కోరారు. ఇంట్లోనే ఉండమని చెప్పారు. దీనివల్ల కరోనాను త్వరగా తరిమికొట్టొచ్చని అన్నారు.

మోదీ ఏడు సుత్రాలు గురించి చెబుతున్న నటుడు సాయికుమార్

కరోనాపై పోరుకు ప్రధాని మోదీ సూచించిన ఏడు సుత్రాలు

కరోనా కట్టడి కోసం మోదీ చెప్పిన ఏడు సూత్రాలు

ABOUT THE AUTHOR

...view details