సినీ నటుడు సాయికుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో నటుడు సాయికుమార్ - శ్రీవారి సేవలో నటుడు సాయికుమార్
తిరుమల వెంకటేశ్వర స్వామివారిని నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు. తిరుపతి పరిసరాలలో జరుగుతున్న సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
శ్రీవారి సేవలో నటుడు సాయికుమార్
తిరుపతి పరిసరాలలో జరుగుతున్న సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు వచ్చినట్లు సాయికుమార్ తెలిపారు.