తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమరనాథ్ యాత్రలో నటుడు రాజేంద్రప్రసాద్ - రష్మిక మందన్నా

నటుడు రాజేంద్రప్రసాద్.. నిర్మాతలు అనిల్ సుంకర, శిరీష్​తో కలిసి అమర్​నాథ్ యాత్రలో పాల్గొన్నారు. మహాశివుడ్ని దర్శనం చేసుకున్నారు.

అమరనాథ్ యాత్రలో నటుడు రాజేంద్రప్రసాద్

By

Published : Jul 15, 2019, 10:56 AM IST

అమరనాథ్ యాత్రలో నటుడు రాజేంద్రప్రసాద్

టాలీవుడ్​ నటుడు రాజేంద్రప్రసాద్.. ప్రసిద్ధ అమర్​నాథ్ యాత్రలో పాల్గొన్నారు. మంచు లింగాన్ని దర్శించుకోవడం నిజంగా తన పూర్వ జన్మ సుకృతమని చెప్పారు. ఆయనకు తోడుగా నిర్మాతలు అనిల్ సుంకర, శిరీష్ ఉన్నారు.

మహేశ్​బాబు కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు'లో నటిస్తున్నారు రాజేంద్రప్రసాద్. అమర్​నాథ్​కు దగ్గర్లోని సోనామార్గ్​లోనే షూటింగ్ జరుపుకుంటోంది. అందులో ఆర్మీ అధికారిగా నటిస్తున్నారు. ఇదే చిత్రంలో మేజర్​గా కనిపించనున్నాడు సూపర్​స్టార్. రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకుడు.

సరిలేరు నీకెవ్వరు షూటింగ్​లో రాజేంద్రప్రసాద్

ఇది చదవండి: అమర్​నాథుని దర్శనానికై కదిలిన భక్తజనం

ABOUT THE AUTHOR

...view details