తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్రమంగా మెరుగవుతోన్న రాజశేఖర్ ఆరోగ్యం - నటుడు రాజశేఖర్ కరోనా వార్తలు

కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్న నటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో వెల్లడించారు.

actor rajasekhar latest health bulletin
నటుడు రాజశేఖర్ హెల్త్​ బులెటిన్ విడుదల

By

Published : Oct 31, 2020, 4:47 PM IST

కరోనాతో బాధపడుతున్న హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నట్లు సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి వెల్లడించింది. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలుపుతూ హెల్త్ బులిటెన్​ను శనివారం విడుదల చేసింది.

ఐసీయూలో చికిత్స పొందుతున్న రాజశేఖర్​కు నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారని సిటీ న్యూరో సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రత్న కిశోర్ తెలిపారు.

రాజశేఖర్ హెల్త్​ బులెటిన్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details