తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటుడు మురళీశర్మ ఇంట్లో విషాదం - saaho murali sharma

నటుడు మురళీశర్మ తల్లి పద్మ.. ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆమె మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

నటుడు మురళీశర్మ ఇంట్లో విషాదం
నటుడు మురళీశర్మ

By

Published : Jun 8, 2020, 3:51 PM IST

ప్రముఖ నటుడు మురళీశర్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి పద్మశర్మ(76).. ఆదివారం రాత్రి ముంబయిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

మహేశ్​బాబు 'అతిథి'తో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన మురళీశర్మ.. ఆ తర్వాత ప్రతినాయక పాత్రలు పోషించారు. 2015లో వచ్చిన 'భలేభలే మగాడివోయ్' చిత్రంలో తండ్రిగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'సాహో', ఇటీవలే వచ్చిన 'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల్లో నటించి మెప్పించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details