బాలీవుడ్ నటుడు అసిఫ్ బస్రా ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మశాలలోని ప్రైవేట్ కాంప్లెక్స్‌లో ఉరి వేసుకోవడం వల్ల మరణించారు. మృతికి కారణం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
మరో హిందీ నటుడు ఆత్మహత్య - actor sucide
ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. గురువారం సీనియర్ నటుడు అసిఫ్ బస్రా ఉరి వేసుకుని తుదిశ్వాస విడిచారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

హిందీ నటుడు ఆత్మహత్య
ధర్మశాలలోని మెక్లాడ్గంజ్లోని అద్దె ఇంట్లో గత ఐదేళ్ల నుంచి ఉంటున్నారు. ఫారిన్ గర్ల్‌ఫ్రెండ్ కూడా ఈయనతో పాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన 'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్‌లో ఆసిఫ్ కనిపించారు.
ఇవీ చదవండి: