కేసుల కోసం 'తెనాలి రామకృష్'ణ ఆఫర్లు ప్రకటిస్తే.. సినిమాల కోసం నిర్మాతలకు ఉచిత ఆఫర్లు ఇచ్చానంటున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించేందుకు 14 సినిమాలకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా నటించినట్లు ఈటీవీ భారత్కు వివరించాడు.
14 సినిమాలు ఉచితంగా చేశా: సందీప్ - etv bharat interview
సందీప్ కిషన్, హన్సిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'. ఈ నెల 15న ఈ సినిమా విడుదల సందర్భంగా ఈటీవీ బారత్తో సందీప్ కిషన్ పలు విషయాలను పంచుకున్నాడు.
సందీప్
ఈ నెల 15న తెనాలి రామకృష్ణ విడుదల సందర్భంగా ఈటీవీ భారత్తో ప్రత్యేక ముచ్చటించిన సందీప్.. ప్రేక్షకులకు తన చిత్రం పక్కాగా వినోదాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. సినిమా షూటింగ్లో గాయపడిన విషయంతో పాటు కొత్త మూవీ 'ఏ1 ఎక్స్ప్రెస్' గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఇవీ చూడండి.. బాబాయి సినిమాలా.. అబ్బాయి చిత్రం ఉంటుందా..!