తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​లో ఆమిర్​ఖాన్.. 'పీనట్ డైమండ్' ట్రైలర్ - aamir khan latest news

కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో ఆమిర్​ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', తెలుగు చిత్రం 'పీనట్ డైమండ్' చిత్రాల సంగతులు ఉన్నాయి.

Aamir Khan Laal Singh Chaddha
ఆమిర్​ఖాన్

By

Published : Jun 14, 2021, 2:12 PM IST

*లాక్​డౌన్ ప్రభావం తగ్గడం వల్ల షూటింగ్​లు మెల్లగా మొదలవుతున్నాయి. ఆమిర్​ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' చిత్రీకరణ, సోమవారం(జూన్ 14) నుంచి ముంబయిలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చాలాతక్కువ మంది మాత్రమే సెట్​లో ఉన్నారట. ఇటీవలే కొవిడ్​ బారినపడి కోలుకున్నారు ఆమిర్.

*తెలుగు చిత్రం 'పీనట్ డైమండ్' ట్రైలర్​ విడుదలైంది. 'నర్సీపట్నం కొండ దగ్గర వజ్రాలు దొరుకుతున్నాయంటా' అనే డైలాగ్​ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. సుమన్, శుభలేఖ సుధాకర్, అభినవ్, చాందిని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. త్రిపర్న వెంకటేశ్ దర్శకత్వం వహించారు.

ఇది చదవండి:Cinema: నితిన్ 'మ్యాస్ట్రో' షూటింగ్ మళ్లీ మొదలు

ABOUT THE AUTHOR

...view details