తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​​ పాటలకు స్టెప్పులేస్తూ వైద్యుల సందేశం - కరోనాపై వైద్యుల సందేశం

హీరో మహేశ్​బాబు పాటలకు డ్యాన్స్​ చేస్తూ, కరోనా నివారణపై సందేశమిచ్చారు పలువురు వైద్యులు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

మహేశ్​​ పాటలకు స్టెప్పులేస్తూ వైద్యుల సందేశం
మహేశ్​బాబు

By

Published : Jun 7, 2020, 6:35 PM IST

కరోనా నివారణ విషయంలో చాలామంది చాలారకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఓ ఆసుపత్రిలోని వైద్యులు, ఇతర సిబ్బంది(75 మంది) మాత్రం.. సూపర్​స్టార్ మహేశ్​బాబు పాటలకు స్టెప్పులేసి సందేశమిచ్చారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను టీమ్​ మహేశ్​బాబు.. తన ట్విట్టర్​లో పంచుకుంది.

ప్రాణాంతక కరోనా వల్ల గత రెండు నెలల నుంచి సినిమాల షూటింగ్​, విడుదలల నిలిచిపోయాయి. ఆంక్షల్లో త్వరలో సడలింపులు ఇవ్వనున్న నేపథ్యంలో చిత్రీకరణలకు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details