తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాతీయ సినీ అవార్డుల్లో విభిన్న చిత్రాలదే హవా - KEERTHY SURESH

ఈ ఏడాది ప్రకటించిన జాతీయ సినీ అవార్డుల్ని అత్యధికంగా బాలీవుడ్​ చిత్రాలే దక్కించుకున్నాయి. తెలుగు చిత్రం 'మహానటి' మూడు పురస్కారాలు సొంతం చేసుకుంది.

జాతీయ సినీ అవార్డుల్లో విభిన్న చిత్రాలదే హవా

By

Published : Aug 9, 2019, 5:19 PM IST

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. గుజరాతీ 'హెల్లారో' జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిస్తే.. విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురాన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి పురస్కారాన్ని పంచుకున్నారు.ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ‘మహానటి’కి అవార్డు దక్కింది.

మొత్తం అవార్డుల జాబితా

  1. జాతీయ ఉత్తమ చిత్రం - హెల్లారో (గుజరాతీ)
  2. జాతీయ ఉత్తమ నటుడు- ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌), విక్కీ కౌశల్(ఉరి)
    అంధాదున్ చిత్రంలోని ఓ సన్నివేశం
  3. జాతీయ ఉత్తమ నటి - కీర్తి సురేశ్‌ (మహానటి‌)
  4. ఉత్తమ తెలుగు చలనచిత్రం - మహానటి
  5. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌ - మహానటి
  6. ఉత్తమ ఆడియోగ్రఫీ - రంగస్థలం (రాజాకృష్ణన్)
  7. ఉత్తమ స్క్రీన్ ప్లే - చి.ల.సౌ.(తెలుగు)
  8. ఉత్తమ హిందీ చలనచిత్రం - అంధాధున్‌
  9. ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం - పద్మావత్‌
    పద్మావత్ సినిమాలో దీపికా పదుకునే
  10. ఉత్తమ సంగీత దర్శకుడు -సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్‌)
  11. ఉత్తమ ఉర్దూ చిత్రం - హమీద్‌
  12. ఉత్తమ యాక్షన్ చలనచిత్రం - కేజీఎఫ్‌
  13. ఉత్తమ గాయకుడు - అర్జిత్ సింగ్‌
  14. ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ - ఉరి
  15. ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ‘అ!’(తెలుగు), కేజీఎఫ్‌(కన్నడ)
  16. ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
  17. ఉత్తమ మేకప్‌: ‘అ!’
  18. ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కమ్మార సంభవం(మలయాళం)
  19. ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)
  20. ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి
  21. ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌
  22. ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌(బెంగాలీ)
  23. ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
  24. ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)
  25. ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే

ఇది చదవండి: లైవ్: 'మహానటి'కి ముచ్చటగా మూడు అవార్డులు

ABOUT THE AUTHOR

...view details