హీరో, సహాయ పాత్రల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. అతడు కథానాయకుడిగా నటించిన సినిమా '47 డేస్'. పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు సత్యదేవ్. పూజా జావేరి, రోషిణి ప్రకాశ్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
ఆ 47 రోజుల్లో ఏం జరిగింది..? - రఘ కుంచె
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం '47 డేస్'. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
ఆ 47 రోజుల్లో ఏం జరిగింది..?
సంగీతాన్ని అందించిన రఘ కుంచె... 47డేస్‌కు నిర్మాతగానూ వ్యవహరించాడు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: 'మెంటల్ హై క్యా'లో బాలీవుడ్ క్వీన్