పండగ వేళ కొత్త సినిమాల జోష్.. పోస్టర్లే పోస్టర్లు - డీజే టిల్లు మూవీ
2022 sankranti: సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు సినిమాల కొత్త పోస్టర్లు కళకళలాడుతున్నాయి. సినిమాలపై ఆత్రుతను పెంచేస్తున్నాయి. ఇంతకీ ఆ పోస్టర్లు ఏంటంటే?
సంక్రాంతి మూవీ పోస్టర్స్
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి సందడిగా సాగుతుంది. ఈ ముగ్గుల పండగను పురస్కరించుకుని తెలుగు సినిమా టీమ్స్ కూడా శుభాకాంక్షలు చెబుతున్నాయి. దీనితోపాటే పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో అఖండ, డీజే టిల్లు, గాడ్సే, ఎఫ్3, స్టాండప్ రాహుల్, ఖిలాడి, స్వాతిముత్యం చిత్రాల పోస్టర్లు ఉన్నాయి.
Last Updated : Jan 15, 2022, 1:57 PM IST