తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

జంబో బ్యాటరీతో వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​! - భారత్​లో వివో వై 55ఎస్​ 5జీ ధర

Vivo Y55s 5G Features: స్మార్ట్​ఫోన్​ ప్రియులకు శుభవార్త. వివో మొబైల్​ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. వివో వై55ఎస్​ 5జీ మోడల్​ను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్​ ఫీచర్స్​ ఏంటో చూద్దాం.

Y55s 5G, Vivo
వివో వై55ఎస్​ 5జీ

By

Published : Dec 10, 2021, 11:19 AM IST

Vivo Y55s 5G Features: వై55 సిరీస్​లో వివో మరో మోడల్​ను తీసుకురానుంది. వివో వై 55ఎస్​ 5జీ పేరు​తో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ ఫోన్​ ఫీచర్లను కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ ఫోన్ జంబో బ్యాటరీతో రానున్నట్లు తెలిపింది. మరి దీని ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

Vivo Y55S Features​:-

  • వై 55ఎస్​ 5జీ స్మార్ట్​ఫోన్​ 6.58-అంగుళాల డిస్​ప్లే, 1080X2408 పిక్సెల్స్​ హెచ్​డీ+ రిసొల్యూషన్​తో రానుంది.
  • మీడియాటెక్​ ఎంటీ 6833 డైమెన్సిటీ 700 చిప్​సెట్​
  • బరువు- 199.8 గ్రాములు
  • ఆండ్రాయిడ్​ 11 ఓఎస్​
  • 8జీబీ ర్యామ్​+128జీబీ స్టోరేజ్​
  • ట్రిపుల్​ రేర్​ కెమెరా(50ఎంపీ+2ఎంపీ)
  • 8ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 6,000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 18డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​
  • కలర్​- బ్లాక్​, బ్లూ, పింక్​
  • సైడ్​ ఫింగర్​ ప్రింట్​ సెన్సార్​
  • ధర- రూ. 20 వేలు (అంచనా)

ఇదీ చూడండి:షియోమీ నుంచి సరికొత్త మొబైల్​- ఫీచర్లు ఇవే..!

ABOUT THE AUTHOR

...view details