వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్లో చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా మరోసారి ఊపందుకుంది. ఇలాంటి సమయంలో చైనా మొబైళ్లకు ప్రత్యామ్నాయంపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాన్-చైనా టాప్-10 మోడళ్లు మీకోసం.. ఇందులో బడ్జెట్ నుంచి అధిక ధర ఫోన్లూ ఉన్నాయి.
1. శాంసంగ్ గెలాక్సీ ఎమ్20
2. నోకియా 8.1
3. శాంసంగ్ గెలాక్సీ ఎమ్31
4.ఆసస్ 6జెడ్
5.ఆర్ఓజీ ఫోన్-2