Top 10 Affordable Water Heaters For Your Home :ఈ శీతాకాలంలో మంచి వాటర్ హీటర్ కొనాలని చూస్తున్నవాళ్లకు గుడ్ న్యూస్. ప్రస్తుతం మార్కెట్లో రూ.5000 బడ్జెట్లో మంచి వాటర్ హీటర్లు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. Hindware Atlantic Xceed 5L
- సామర్థ్యం : 5 లీటర్లు
- పవర్ : 3KW
- హీటింగ్ ఎలిమెంట్ : కాపర్
- ట్యాంక్ మెటీరియల్ : హై గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్
- దీనిని గోడకు అమర్చుకోవచ్చు
- ఈ హీటర్ ధర రూ.3,299
Pros
- దీనిలోని కాపర్ హీటింగ్ ఎలిమెంట్ మంచి మన్నిక కలిగి ఉంటుంది.
- తుప్పుపట్టకుండా ఉండేందుకు దీనిని స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు.
2. Polycab Etira 5Ltr 3 Kw Electric Instant Water Heater (Geyser)
- సామర్థ్యం : 5 లీటర్లు
- పవర్ : 3 కిలో వాట్
- యాంటీ రస్ట్ ట్యాంక్
- మల్టీ లేయర్ రక్షణ
- ఇన్నర్ ట్యాంక్‌పై 5 సంవత్సరాల వారెంటీ
- ఈ హీటర్ ధర రూ.3,920
Pros
- ట్యాంక్ తుప్పు పట్టదు.
- ట్యాంక్‌లో చాలా లేయర్స్ ఉంటాయి. కనుక ఎలక్ట్రిక్ షాక్ తగిలే అవకాశం తక్కువగా ఉంటుంది.
3. COMRADE Prizma 4.5 Kw Instant Water Geyser
- కెపాసిటి : 5 లీటర్లు
- పవర్ : 4.5 KW
- కలర్ : Sparkle Red
- ఈ హీటర్ ధర రూ.3,099
Pros
- వేగంగా వేడెక్కుతుంది.
- స్లీక్ డిజైన్
4. Amplesta Instaflow 5L 3Kw Instant Water Heater
- కెపాసిటి : 5 లీటర్లు
- పవర్ : 3 kw
- తుప్పుపట్టదు.
- సేఫ్టీ ఫీచర్లు
- ఇన్నర్ ట్యాంక్‌పై 5 సంవత్సరాల వారెంటీ
- ఈ హీటర్ ధర రూ.2,899
Pros
- యాంటీ రస్ట్ ట్యాంక్
- వివిధ సేఫ్టీ ఫీచర్లు
5.Crompton Gracee 5-L Instant Water Heater (Geyser)
- కెపాసిటి : 5 లీటర్లు
- దీనిని గోడకు అమర్చుకోవచ్చు.
- ఈ హీటర్ ధర రూ.3,498