Smartphones Under Rs. 10,000: ఒకప్పుడు స్మార్ట్ఫోన్ కొనాలంటే భారీగా వెచ్చించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కంపెనీల మధ్య పోటీ పెరిగి బడ్జెట్ ధరలో భారీ ఫీచర్లతో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అలా ఇటీవల విడుదలై.. మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ఫోన్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.
Motorola Moto E40 Features
- మోటరోలా మోటో ఈ40 స్మార్ట్ఫోన్.. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది.
- యూనిసోక్ టీ 700 ప్రాసెసర్
- ట్రిపుల్ రియర్ కెమెరా (48ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
- 8 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 4 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ ధర రూ.9,999
Micromax In 2B Features
- మైక్రోమ్యాక్స్ ఐన్ 2బీ స్మార్ట్ఫోన్.. 6.52 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.
- యూనిసోక్ టీ 610
- క్వాడ్ రియర్ కెమెరా (13ఎంపీ+ 2ఎంపీ)
- 5 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 11
- 4 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ ధర రూ.8,999
Realme C25 Features
- రియల్మీ సీ25 స్మార్ట్ఫోన్.. 6.80 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.
- మీడియో టెక్ హేలియో జీ70
- క్వాడ్ రియర్ కెమెరా (13ఎంపీ+ 2ఎంపీ+ 2ఎంపీ)
- 8 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 11
- 4 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ ధర రూ. 9,999
Moto E7 Plus Features
- మోటో ఈ7 ప్లస్ స్మార్ట్ఫోన్.. 6.50 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.
- క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 460
- క్వాడ్ రియర్ కెమెరా (48ఎంపీ+2ఎంపీ)
- 8 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 10
- 4 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ ధర రూ.8,999