తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Smartphone: అదిరే ఫీచర్లతో  టెక్నో 'స్పార్క్​ 7టీ' - స్మార్ట్​ఫోన్లు

గ్లోబల్ ప్రీమియమ్​ స్మార్ట్​ఫోన్ బ్రాండ్ 'టెక్నో(TECNO)'.. కొత్త ఫోన్​ను లాంఛ్​ చేసింది. 'స్పార్క్​ 7టీ' పేరుతో జూన్​ 15 నుంచి అమెజాన్​లో లభ్యమవనుంది.

spark7t
స్పార్క్​7టీ, మొబైల్

By

Published : Jun 12, 2021, 3:31 PM IST

గ్లోబల్ ప్రీమియమ్​ స్మార్ట్​ఫోన్ బ్రాండ్ టెక్నో 'స్పార్క్​ 7టీ' అనే కొత్త ఫోన్​ను లాంఛ్ చేసింది. 48 మెగాపిక్సల్​ ప్రైమరీ కెమరాతో, 6,000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యంతో సరసమైన ధరకే లభ్యమవుతోంది. జూన్ 15 నుంచి అమెజాన్​లో అందుబాటులో ఉండనుంది.

స్పార్క్​ 7టీలో స్టోరేజీ వివరాలు
టెక్నో స్పార్క్​ 7టీ స్మార్ట్ ఫోన్​
  • స్పెసిఫికేషన్స్​..
  • 6.52 ఇంచ్​ హెచ్​డీ + ఐపీఎస్ డిస్ల్పే
  • 6000 ఎమ్​ఏహెచ్ బ్యాటరీ
  • 48 ఎమ్​పీ+ ఏ1 లెన్స్ రేర్ కెమెరా, 8ఎమ్​పీ ఫ్రంట్​ కెమెరా
  • హెలియో జీ 35 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్​, 64 జీబీ ఇంటర్​నల్ స్టోరేజ్

ABOUT THE AUTHOR

...view details