గెలాక్సీ సిరీస్‌లో శాంసంగ్ మరో మోడల్‌ను తీసుకురానుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ22 పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే.. విడుదల తేదీ కన్నా ముందే ఈ ఫోన్ ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి. గెలాక్సీ 22 మోడల్ రూ. 18,499గా ఉంటుందని 91 మొబైల్స్ వెబ్సైట్ పేర్కొంది.
యూరప్‌లో ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ ఏ22 విడుదలైంది.
ఫీచర్లు..
- ఆండ్రాయిడ్ 11
- 6.4 అంగుళాల హెచ్డీ ప్లస్ 90 హెచ్‌జెడ్ ఎమోలెడ్ డిస్ల్పే
- 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
- మీడియా టెక్ హీలియో జీ80 చిప్సెట్
- 48 ఎమ్పీ క్వాడ్ రేర్ కెమెరాలు
- 13 ఎమ్పీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు
- 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు