రోదసీయానం విజయవంతం..
- వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యానం విజయవంతం
- రిచర్డ్ బ్రాన్సన్ బృందం రోదసి యాత్ర విజయవంతం
- రోదసిలో 15 నిమిషాలు ఉన్న రిచర్డ్ బ్రాన్సన్ బృందం
- గంట తర్వాత తిరిగివచ్చిన ఆరుగురు సభ్యుల బృందం
- బ్రాన్సన్ బృందంతో అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన బండ్ల శిరీష
- రోదసీయానం చేసిన నాలుగో భారతీయురాలుగా బండ్ల శిరీష
- గతంలో రోదసిలోకి వెళ్లిన రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్
- బండ్ల శిరీష స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా