తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వన్​ప్లస్​ దీపావళి ఆఫర్స్​ - స్మార్ట్​ఫోన్స్, ట్యాబ్లెట్స్​పై భారీ డిస్కౌంట్స్! - oneplus smartphones diwali offer 2023

OnePlus Diwali Offers 2023 : ప్రముఖ టెక్​​ సంస్థ వన్​ప్లస్​.. దీపావళి పండుగ సందర్భంగా తమ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్స్​, ట్యాబ్స్​పై భారీ ఆఫర్స్​, డిస్కౌంట్స్​ ప్రకటించింది. నవంబర్​ 2 నుంచి నవంబర్​ 12 వరకు ఈ ఆఫర్స్​ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. మరి ఆ ఆఫర్స్​, డిస్కౌంట్స్​పై మనమూ ఓ లుక్కేద్దామా?

OnePlus smartphone Diwali Offers 2023
OnePlus Diwali Offers 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 7:30 AM IST

OnePlus Diwali Offers 2023 :టెక్ దిగ్గజం వన్​ప్లస్​ దీపావళి పండుగ సందర్భంగా 'క్యాంపెయిన్ వన్ సెలబ్రేషన్' పేరుతో తమ ప్రొడక్టులపై భారీ ఆఫర్స్​, డిస్కౌంట్స్ ప్రకటించింది. ముఖ్యంగా వన్​ప్లస్ 11 సిరీస్ స్మార్ట్​ఫోన్​లు, ట్యాబ్స్​, టీవీ, ఆడియో డివైజ్​లపై భారీ క్యాష్​బ్యాక్స్​, డిస్కౌంట్స్​ అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్స్ నవంబర్​ 2 నుంచి నవంబర్ 12 వరకు అందుబాటులో ఉంటాయని వన్​ప్లస్ తెలిపింది.

OnePlus 11 5G Smartphone Offers :
వన్​ప్లస్​ 11 5G సిరీస్ ఆఫర్స్​

  • అసలు ధర : రూ.1,39,999
  • డిస్కౌంట్​ : రూ.5000
  • ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్​ : రూ.5000 (ఎంపిక చేసిన కొన్ని మొబైల్స్​పై మాత్రమే)
    వన్​ప్లస్ 11 5జీ

OnePlus 11 Smartphone Offers :
వన్​ప్లస్​ 11 స్మార్ట్​ఫోన్​ ఆఫర్స్​

  • రూ.3000 తక్షణ బ్యాంక్​ డిస్కౌంట్
  • స్పెషల్ ప్రైస్ కూపన్ రూ.4000

OnePlus 11R Smartphone Offers :

  • వన్​ప్లస్ 11R పై రూ.2000 బ్యాంక్ డిస్కౌంట్
    వన్​ప్లస్​ 11ఆర్

One Plus 10 Pro 5G Smart Phone Offers :
వన్​ప్లస్​ 10 ప్రో 5G స్మార్ట్​ఫోన్​ ఆఫర్స్​ :

  • ఇన్​స్టాంట్​ డిస్కౌంట్​ రూ.5000
  • స్పెషల్ ప్రైస్​ కూపన్ రూ.14,000

One Plus 10T Pro 5G Smart Phone Offers :
వన్​ప్లస్ 10T 5G స్మార్ట్​ఫోన్ ఆఫర్స్​

  • డిస్కౌంట్​ : రూ.5000
  • స్పెషల్ ప్రైస్ కూపన్ : రూ.10,000
    వన్​ప్లస్​ 10టి

One Plus 10R 5G Smart Phone Offers
వన్​ప్లస్​ 10R 5G స్మార్ట్​ఫోన్​

  • బ్యాంక్ డిస్కౌంట్​ రూ.3,000
  • స్పెషల్​ ప్రైస్ కూపన్​ : రూ.7,000

నార్డ్​ సిరీస్​ పై ఆఫర్లు, డిస్కౌంట్​ల వివరాలు

One Plus Nord 3 Offers :
వన్​ప్లస్​ నార్డ్​ 3 సిరీస్​ ఆఫర్స్​

వన్​ప్లస్ నార్డ్ 3 5జీ
  • డిస్కౌంట్​ : రూ. 3,000 తక్షణ డిస్కౌంట్​
  • స్పెషల్ ప్రైస్​ కూపన్ డిస్కౌంట్ : రూ.3,000

One Plus Nord CE 3 Offers :
వన్​ప్లస్​ నార్డ్ సీఈ3 స్మార్ట్​ఫోన్​ ఆఫర్స్​

  • డిస్కౌంట్​ : రూ.3,000
  • స్పెషల్ ప్రైస్ కూపన్​ డిస్కౌంట్​ : రూ. 2,500

One Plus Nord CE 3 Lite, CE2 Lite Offers :

  • వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 3 లైట్​, సీఈ 2 లైట్​ రెండు మొబైల్స్​పై రూ.1500 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

వన్​ప్లస్ ప్యాడ్​​ Offers :

OnePlus Pad Go Offers :

వన్​ప్లస్​ ప్యాడ్​ గో.. ప్రీ -ఆర్డర్​పై రూ.3000 వరకు డిస్కౌంట్​ ఇస్తారు.

వన్​ప్లస్ ప్యాడ్ గో (12/256 వేరియంట్)​పై రూ.2,500 వరకు టెంపరరీ డిస్కౌంట్​; వన్​ప్లస్​ ప్యాడ్​ గో (8/128 వేరియంట్)​పై రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

OnePlus Pad Offers :వన్​ప్లస్ ప్యాడ్​ కొనుగోలుపై వినియోగదారులు రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్​ పొందవచ్చు.

Phones Under 25000 : రూ.25వేలకే బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్లు.. ఫీచర్స్​ అదుర్స్​.. మీరూ ఓ లుక్కేయండి!

అదిరే ఫీచర్లతో వన్​ప్లస్ కొత్త ఫోన్స్, ఇయర్​బడ్స్​.. ధరెంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details