తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Offers On Fitness Band In Amazon 2023 : బడ్జెట్లో బెస్ట్ ఫిట్​నెస్​ బ్యాండ్​ కొనాలా? అమెజాన్ సేల్​లో​ 80% వరకు డిస్కౌంట్​!

Offers On Fitness Band In Amazon 2023 : మంచి ఫిట్​నెస్​ బ్యాండ్​ కొనాలని చూస్తున్నారా? అది కూడా తక్కువ ధరలో కొనాలనుకుంటున్నారా? అయితే అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ సేల్​లో ట్రై చేయండి. ఈ సేల్​లో​ 80% వరకు డిస్కౌంట్​ అందిస్తోంది అమెజాన్​. పూర్తి వివరాలు మీ కోసం.

discount on fitness band in amazon
Offers On Fitness Band In Amazon 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 6:32 PM IST

Offers On Fitness Band In Amazon 2023 : ఫిట్​నెస్​పై ఇంట్రెస్ట్ ఉన్నవారు ​తాము ఎంత సేపు వర్కౌట్ చేశారో తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇందుకోసం ఫిట్​నెస్ బ్యాండ్స్​ను వాడుతూ ఉంటారు. తాము ఎక్సర్​సైజ్​ చేసి ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశారో చెక్ చేసుకుంటారు. వ్యాయామం చేసేందుకు, ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు సాయపడే ఈ ఫిట్​నెస్​ బ్యాండ్​ను మీరు కొనాలని చూస్తున్నారా? అయితే అమెజాన్​ సేల్​లో భారీ డిస్కౌంట్స్​తో ఫిట్​నెస్ బ్యాండ్స్ లభిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Fitbit Inspire 3 Health & Fitness Tracker

  • ఫిట్​బిట్​ ఇన్‌స్పైర్ 3 హెల్త్ & ఫిట్‌నెస్ ట్రాకర్ అసలు ధర : రూ.8,999
  • డిస్కౌంట్​ : 16%
  • అమెజాన్ ఆఫర్​ ధర : రూ.7,599

2. SNOOZEHUB ID115 Bluetooth Smart Watch Fitness Band Watch

  • స్నూజ్‌హబ్ స్మార్ట్​ ఫిట్​నెస్​ బ్యాండ్​​ అసలు ధర : రూ.1,199
  • డిస్కౌంట్​ : 50%
  • అమెజాన్ ఆఫర్​ ధర : రూ.599

3. DRUMSTONE Smart Fitness Band M10 Lite Band Bracelet/Fitband

  • డ్రమ్‌స్టోన్ స్మార్ట్ ఫిట్​నెస్​ బ్యాండ్​ అసలు ధర : రూ.1,999
  • డిస్కౌంట్​ : 50%
  • అమెజాన్ ఆఫర్​ ధర : రూ.995

4. Waylon Smart Band M4 – Fitness Band

  • వేలాన్ స్మార్ట్ బ్యాండ్ అసలు ధర : రూ.1,499
  • డిస్కౌంట్​ : 63%
  • అమెజాన్ ఆఫర్​ ధర : రూ.549

5. Xiaomi Mi Smart Band 7

  • షావోమీ స్మార్ట్ బ్యాండ్ అసలు ధర : రూ.7,999
  • డిస్కౌంట్​ : 18%
  • అమెజాన్ ఆఫర్​ ధర : రూ.6,490

6. SONATA GOLD Smart Band Wireless Sweatproof Fitness Band

  • సొనాటా గోల్డ్ స్మార్ట్ బ్యాండ్ అసలు ధర : రూ.4,999
  • డిస్కౌంట్​ : 80%
  • అమెజాన్ ఆఫర్​ ధర : రూ.999

7. Fitbit Inspire 2

  • ఫిట్‌బిట్ ఇన్‌స్పైర్ 2 స్మార్ట్ బ్యాండ్ అసలు ధర : రూ.7,999
  • డిస్కౌంట్​ : 21%
  • అమెజాన్ ఆఫర్​ ధర : రూ.6,299

8. Amazfit Band 7 Activity Fitness Tracker

  1. అమాజ్‌ఫిట్ బ్యాండ్ అసలు ధర : రూ.4,999
  2. డిస్కౌంట్​ : 24%
  3. అమెజాన్ ఆఫర్​ ధర : రూ.3,799

Top 5 Best Selling Smart Watches in Amazon Sale : తక్కువ ధరకే స్మార్ట్​వాచ్ కొందామనుకుంటున్నారా?.. అయితే అమెజాన్​ సేల్​లో వీటిపై ఓ లుక్కేయండి.!

Best Smartwatch Under 2000 : దసరాకు మంచి స్మార్ట్​వాచ్ కొనాలా?.. రూ.2000 బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్స్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details