టిక్‌టాక్‌కు పోటీగా తీసుకొచ్చిన 'రీల్స్'లో మరో కొత్త ఫీచర్‌ను జోడించింది ఇన్స్టాగ్రామ్. టిక్‌టాక్‌లో బాగా ఆదరణ పొందిన డ్యూయెట్ ఫీచర్‌ను.. 'రీమిక్స్' పేరుతో రీల్స్ యూజర్స్‌కు పరిచయం చేసింది.
ఏమిటీ 'రీమిక్స్'..
ETV Bharat / science-and-technology
టిక్‌టాక్‌కు పోటీగా తీసుకొచ్చిన 'రీల్స్'లో మరో కొత్త ఫీచర్‌ను జోడించింది ఇన్స్టాగ్రామ్. టిక్‌టాక్‌లో బాగా ఆదరణ పొందిన డ్యూయెట్ ఫీచర్‌ను.. 'రీమిక్స్' పేరుతో రీల్స్ యూజర్స్‌కు పరిచయం చేసింది.
ఏమిటీ 'రీమిక్స్'..
ఇప్పటికే రీల్స్‌లో ఉన్న వీడియో పక్కన మరో యూజర్ వీడియోను జోడించేందుకు వీలు కల్పించేదే ఈ రీమిక్స్. ఉదాహరణకు డ్యాన్స్ ఛాలెంజ్‌లు, ఫన్నీగా స్పందించేందుకు వీలుగా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఎలా ఉపయోగించాలి..
ఇదీ చదవండి:ఆ కంప్యూటర్లలో ఇక మౌస్ మాయం!