తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఈ యాప్స్​ను వెంటనే డిలీట్ చేయండి.. గూగుల్ హెచ్చరిక - ఈ యాప్స్​తో జాగ్రత్త

ప్రమాదకర 100కుపైగా యాప్స్​ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది గూగూల్. వీటి ద్వారా వినియోగదారుల సమాచారం చోరీ అవుతోందని పేర్కొంది. ఈ యాప్స్ మీ మొబైల్​లో ఉంటే డిలీట్ చేయండంటూ హెచ్చరించింది.

google
గూగుల్

By

Published : Oct 1, 2021, 2:41 PM IST

Updated : Oct 2, 2021, 6:41 AM IST

ప్రస్తుత కాలంలో స్మార్ట్​ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తోంది. చాలామంది దీనికి సంబంధించిన పూర్తి అవగాహన లేకుండా రకరకాల యాప్స్​ను వాడేస్తున్నారు. అలాంటి వాటితో మనకు లాభం లేకపోగా.. మీకు సంబంధించిన ప్రైవేట్ సమాచారం అజ్ఞాతవ్యక్తులకు చేరే అవకాశం ఉంది. అది చాలా ప్రమాదం. తాజాగా ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్​ జాబితాను గూగుల్ వెల్లడించింది. వీటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్స్​ మీ మొబైల్​లో ఉంటే వెంటనే డిలీట్ చేయండంటూ హెచ్చరించింది. మరి అవేంటో తెలుసుకుని మీరూ జాగ్రత్త పడండి.

గూగుల్ నిషేధించిన యాప్స్ ఇవే

  • ట్రూ కాలర్ అండ్ ట్రూ రికార్డర్ (TrueCaller & TrueRecoder)
  • ఫొటో ల్యాబ్ (Photo Lab)
  • లుడో గేమ్ క్లాసిక్ (Ludo Game Classic)
  • హ్యాండీ ట్రాన్స్​లేటర్ ప్రో (Handy Translator Pro)
  • హర్ట్​ రేట్ అండ్ పల్స్ ట్రాకర్ (Heart Rate and Pulse Tracker)
  • జియోస్పాట్ : జీపీఎస్ లొకేషన్ ట్రాకర్ (Geospot: GPS Location Tracker)
  • ఐ కేర్ - ఫైండ్ లొకేషన్ (iCare – Find Location)
  • మై చాట్ ట్రాన్స్​లేటర్ (My Chat Translator)
  • బస్ - మెట్రోలిస్ 2021 (Bus – Metrolis 2021)
  • ఫ్రీ ట్రాన్స్​లేటర్ ఫొటో (Free Translator Photo)
  • లాకర్ టూల్ (Locker Tool)
  • ఫింగర్​ప్రింట్ ఛేంజర్ (Fingerprint Changer)
  • కాల్ రికార్డర్ ప్రొ (Call Recoder Pro)
  • ఇన్​స్టంట్ స్పీచ్ ట్రాన్స్​లేటర్ (Instant Speech Translation)
  • రేసర్స్ కార్ డ్రైవర్ (Racers Car Driver)
  • స్లైమ్ సిమ్యులేటర్ (Slime Simulator)
  • కీబోర్డ్ థీమ్స్ (Keyboard Themes)
  • వాట్స్​ మీ స్టిక్కర్ (What’s Me Sticker)
  • అమేజింగ్ వీడియో ఎడిటర్ (Amazing Video Editor)
  • సేఫ్ లాక్ (Safe Lock)
  • హర్ట్ రిథమ్ (Heart Rhythm)
  • స్మార్ట్ స్పాట్ లొకేటర్ (Smart Spot Locator)
  • కట్​కట్ ప్రొ (CutCut Pro)
  • ఆఫరోడర్స్- సర్వైవ్ (OFFRoaders – Survive)
  • ఫోన్ ఫైండర్ బై క్లాపింగ్ (Phone Finder by Clapping)
  • బస్ డ్రైవింగ్ సిమ్యులేటర్ (Bus Driving Simulator)
  • ఫింగర్​ప్రింట్ డిఫెండర్ (Fingerprint Defender)
  • లైఫీల్-స్కాన్ అండ్ టెస్ట్ (Lifeel – scan and test)
  • లాంచర్ ఐఓఎస్ 15 (Launcher iOS 15)
  • ఐడిల్ గన్ టైకూ (Idle Gun Tycoo\u202an\u202c)
  • స్కానర్ యాప్ స్కాన్ డాక్స్ అంట్ నోట్స్ (Scanner App Scan Docs & Notes)
  • చాట్ ట్రాన్స్​లేటర్ ఆల్ మెసేజెస్ (Chat Translator All Messengers)
  • హంట్ కాంటాక్ట్ (Hunt Contact)
  • ఐకానీ (Icony)
  • హరోస్కోప్- ఫార్చూన్ (Horoscope : Fortune)
  • ఫిట్​నెస్ పాయింట్ (Fitness Point)
  • కిబ్లా ఏఆర్ ప్రొ (Qibla AR Pro)
  • హర్ట్ రేట్ అండ్ మీల్ ట్రాకర్ (Heart Rate and Meal Tracker)
  • మైన్ ఈజీ ట్రాన్స్​లేటర్ (Mine Easy Translator)
  • ఫోన్ కంట్రోల్ బ్లాక్ స్పామ్ కాల్స్ (PhoneControl Block Spam Calls)
  • పారలాక్స్ పేపర్ త్రీడీ (Parallax paper 3D)
  • స్నాప్​లెన్స్-ఫొటో ట్రాన్స్​లేటర్ (SnapLens – Photo Translator)
  • కిబ్లా పాస్ డైరెక్షన్ (Qibla Pass Direction)
  • కాలర్-ఎక్స్ (Caller-x)
  • క్లాప్ (Clap)
  • ఫొటో ఎఫెక్ట్ ప్రొ (Photo Effect Pro)
  • ఐకనెక్టెడ్ ట్రాకర్ (iConnected Tracker)
  • స్మార్ట్ కాల్ రికార్డర్ (Smart Call Recorder)
  • డైలీ హరోస్కోప్ అండ్ లైఫ్ పాల్మెస్ట్రీ (Daily Horoscope & Life Palmestry)
  • కిబ్లా కంపాస్- కాబా లొకేటర్ (Qibla Compass -Kaaba Locator)
  • ప్రూకీ -కార్టూన్ ఫొటో ఎడిటర్ (Prookie-Cartoon Photo Editor)
  • కిబ్లా అల్టిమేట్ (Qibla Ultimate)
  • ట్రక్ - రౌడ్ డ్రైవ్ ఆఫ్​రోడ్ (Truck – RoudDrive Offroad)
  • జీపీఎస్ ఫోన్ ట్రాకర్ - ఫ్యామిలీ లొకేటర్ (GPS Phone Tracker – Family Locator)
  • కాల్ రికార్డర్ ఐ కాల్ (Call Recorder iCall)
  • పిక్​చో ఎడిటర్ యాప్ (PikCho Editor app)
  • స్ట్రీట్ కార్స్-ప్రొ రేసింగ్ (Street Cars: pro Racing)
  • సినిమా హాల్-ఫ్రీ హెచ్​డీ మూవీస్ (Cinema Hall: Free HD Movies)
  • లైవ్ వాల్​పేపర్ అండ్ బ్యాక్​డ్రౌండ్ (Live Wallpaper & Background)
  • ఇంటెలిజెండ్ ట్రాన్స్​లేటర్ ప్రొ (Intelligent Translator Pro)
  • ఫేస్ ఎనలైజర్ (Face Analyzer)
  • ఐ ట్రాన్స్​లేటర్ - టెక్ట్స్ అండ్ వాయిస్ అండ్ ఫొటో (iTranslator_ Text & Voice & Photo)
  • పల్స్ యాప్-హర్ట్ రేట్ మానిటర్ (Pulse App – Heart Rate Monitor)
  • వీడియో అండ్ ఫొటో రికవరీ మేనేజర్ 2 (Video & Photo Recovery Manager 2)
  • Быстрые кредиты 24\7
  • ఫిట్​నెస్ ట్రైలర్ (Fitness Trainer)
  • క్లిల్ బుడ్డీ (ClipBuddy)
  • వెక్టార్ ఆర్ట్స్ (Vector arts)
  • లుడో స్పీక్ వీ2.0 (Ludo Speak v2.0)
  • బ్యాటరీ లైవ్ వాల్​పేపర్ 4కే (Battery Live Wallpaper 4K)
  • హర్ట్​ రేట్ ప్రొ హెల్త్ మానిటర్ (Heart Rate Pro Health Monitor)
  • లొకాటోరియా - ఫైండ్ లొకేషన్ (Locatoria – Find Location)
  • గెట్ కాంటాక్టర్ (GetContacter)
  • ఏఆర్ ఫొటో బూస్టూర్ - బ్యాటరీ సేవర్ (AR Phone Booster – Battery Saver)
  • ఇంగ్లీష్ అరబిక్ ట్రాన్స్​లేటర్ డైరెక్ట్ (English Arabic Translator direct)
  • వీపీఎన్ జోన్ - ఫాస్ట్ అండ్ ఈజీ ప్రాక్సీ (VPN Zone – Fast & Easy Proxy)
  • 100% ప్రాజెక్టర్ ఫర్ మొబైల్ ఫోన్ (100% Projector for Mobile Phone)
  • ఫోర్జా హెచ్ మొబైల్ 4 అల్టిమేట్ ఎడిషన్ (Forza H Mobile 4 Ultimate Edition)
  • అమేజింగ్ స్టిక్కీ స్లైమ్ సిమ్యులేటర్ (Amazing Sticky Slime Simulator ASMR\u200f)
  • క్లాప్ టూ ఫైండ్ మై ఫోన్ (Clap To Find My Phone)
  • స్క్రీన్ మిర్రరింగ్ టీవీ కాస్ట్ (Screen Mirroring TV Cast)
  • ఫ్రీ కాల్స్ వరల్డ్​వైడ్ (Free Calls WorldWide)
  • మై లొకేటర్ ప్లస్ (My Locator Plus)
  • ఇస్లామ్ కిబ్లా కంపాస్ (iSalam Qibla Compass)
  • లాంగ్వేజ్ ట్రాన్స్​లేటర్ -ఈజీ అండ్ ఫాస్ట్ (Language Translator-Easy&Fast)
  • వైఫై అన్​లాక్ పాస్​వర్డ్ ప్రొ ఎక్స్ (WiFi Unlock Password Pro X)
  • పోనీ వీడియో చాట్ - లైవ్ స్ట్రీమ్ (Pony Video Chat-Live Stream)
  • జొడియాక్ - హ్యాండ్ (Zodiac : Hand)
  • లోకా -ఫైండ్ లొకేషన్ (Loca – Find Location)
  • ఈజీ టీవీ షో (Easy TV Show)
  • కిబ్లా కరెక్ట్ ఖురాన్ (Qibla correct Quran Coran Koran)
  • డేటింగ్ యాప్ - స్వీట్ మీట్ (Dating App – Sweet Meet)
  • ఆర్ సర్కిల్ - లొకేషన్ ఫైండర్ (R Circle – Location Finder)
  • ట్యాక్స్ కాంటాక్ట్ (TagsContact)
  • ఎలా - సలాటీ: ముస్లిం ప్రేయర్ టైమ్స్ అండ్ కిబ్లా డైరెక్షన్ (Ela-Salaty: Muslim Prayer Times & Qibla Direction)
  • కిబ్లా కంపాస్ (Qibla Compass)
  • సోల్ స్కానర్ - చెక్ యువర్ (Soul Scanner – Check Your)
  • సియావో - లైవ్ వీడియో చాట్ (CIAO – Live Video Chat)
  • ప్లాంట్ కెమెరా ఐడింటెఫయర్ (Plant Camera Identifier)
  • కలర్ కాల్ ఛేంజర్ (Color Call Changer)
  • స్క్విషీ అండ్ పాప్ ఇట్ (Squishy and Pop it)
  • కీబోర్డ్ : వర్చువల్ ప్రొజెక్టర్ యాప్ (Keyboard: Virtual Projector App)
  • స్కానర్ ప్రొ యాప్: పీడీఎఫ్ డాక్యుమెంట్ (Scanner Pro App: PDF Document)
  • క్యూఆర్ రీడర్ ప్రొ (QR Reader Pro)
  • ఎఫ్​ఎక్స్ కీబోర్డ్ (FX Keyboard)
  • యూ ఫ్రేమ్ (You Frame)
  • కాల్ రికార్డ్ ప్రొ (Call Record Pro)
  • ఫ్రీ ఇస్లామిక్ స్టిక్కర్స్ 2021 (Free Islamic Stickers 2021)
  • క్యూఆర్ కోడ్ రీడర్ - బార్​కోడ్ స్కానర్ (QR Code Reader – Barcode Scanner)
  • బ్యాగ్ ఎక్స్​రే 100% స్కానర్ (Bag X-Ray 100% Scanner)
  • ఫోన్ కాలర్ స్క్రీన్ 2021 (Phone Caller Screen 2021)
  • ట్రాన్స్​లేట్ ఇట్ - ఆన్​లైన్ యాప్ (Translate It – Online App)
  • మొబైల్ థింగ్స్ ఫైండర్ (Mobile Things Finder)
  • ప్రూఫ్స్ - కాలర్ (Proof-Caller)
  • ఫోన్ సర్చ్ బై క్లాప్ (Phone Search by Clap)
  • సెకండ్ ట్రాన్స్​లేట్ పీఆర్ఓ (Second Translate PRO)
  • కాలర్ ఐడీ (CallerID)
  • త్రీడీ కెమెరా టూ ప్లాన్ (3D Camera To Plan)
  • కిబ్లా ఫైండర్ - కిబ్లా డైరెక్షన్ (Qibla Finder – Qibla Direction)
  • స్టిక్కర్స్ మేకర్ ఫర్ వాట్సప్ (Stickers Maker for WhatsApp)
  • కిబ్లా డైరెక్షన్ వాచ్ (కంపాస్) (Qibla direction watch (compass))
  • పియానో బోట్ ఈజీ లెస్సన్స్ (Piano Bot Easy Lessons)
  • కాల్ హెల్ప్: సెకండ్ ఫోన్ నెంబర్ (CallHelp: Second Phone Number)
  • ఫాస్ట్ పల్స్: హర్ట్ రేట్ మానిటర్ (FastPulse – Heart Rate Monitor)
  • కాలర్ ఐడీ అండ్ స్పామ్ బ్లాకర్ (Caller ID & Spam Blocker)
  • ఫ్రీ కూపన్స్ 2021 (Free Coupons 2021)
  • కేఎఫ్​సీ సౌదీ- గెట్ ఫ్రీ డెలివరీ అండ్ 50% ఆఫ్ కూపన్స్ (KFC Saudi – Get free delivery and 50% off coupons)
  • స్కైకోచ్ (Skycoach)
  • హూ లైవ్ - మీట్ అండ్ చాట్ (HOO Live – Meet and Chat)
  • ఈజీ బాస్ బూస్టర్ (Easy Bass Booster)
  • కూపన్స్ అండ్ గిఫ్ట్స్ అండ్ ఇన్​స్టాషాప్ (Coupons & Gifts: InstaShop)
  • ఫైండ్ కాంటాక్ట్ (FindContact)
  • లాంచర్ ఐఓఎస్ ఫర్ ఆండ్రాయిడ్ (Launcher iOS for Android)
  • కాల్ బ్లాకర్ - స్పామ్ కాల్ బ్లాకర్ (Call Blocker-Spam Call Blocker)
  • లైవ్ మొబైల్ నెంబర్ ట్రాకర్ (Live Mobile Number Tracker)

ఇవీ చూడండి: Cyber Crime: ఆండ్రాయిడ్​ ఫోన్ ఉందా.. ఈ కొత్త వైరస్​తో జాగ్రత్త!

Last Updated : Oct 2, 2021, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details