Best Gaming TWS Earbuds Under 2000: ఒకప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయాలన్నా.. తమకు నచ్చిన వారితో గంటల కొద్దీ ముచ్చట్లు పెట్టాలన్నా, నచ్చిన సినిమాను చూడాలన్నా.. వైర్డ్ ఇయర్స్ఫోన్లను వాడే వారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ప్రస్తుతం వైర్‌లెస్ గ్యాడ్జెట్లపై అందరి చూపు పడింది. వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. స్టైలిష్ లుక్‌లో కనిపించే వీటిని చాలా మంది విరివిగా వాడుతున్నారు. ఎందుకంటే వీటిని క్యారీ చేయడం చాలా ఈజీ. అంతే కాదు చెవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంఫర్ట్‌గా ఉంటాయని చాలా మంది ఫీలింగ్.
Best Earbuds with Low Price in Amazon: మొబైల్ ఫోన్స్, పీసీలు, ట్యాబ్లెట్స్ ఇలా ఏ పరికరానికైనా ఇట్టే కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో ముఖ్యంగా యువత వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీటి అమ్మకాలు కూడా ఇటీవలి కాలంలో జోరందుకున్నాయి. అందుకే బడా కంపెనీల దగ్గర్నుంచి చిన్న చిన్న కంపెనీలు కూడా వీటిని తయారు చేస్తున్నాయి. ఇయర్ బడ్స్.. బెస్ట్ సౌండ్ క్వాలిటీ, సూపర్ టెక్నాలజీతో వస్తున్నాయి. అంతేకాదు TWS ఇయర్ బడ్స్, ANC ఫీచర్లు, క్లియర్‌గా వినిపించే మైక్‌తో సహా లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. ఈ సందర్భంగా బెస్ట్ ఇయర్ బడ్స్ మోడల్స్ ఏంటో చూసి. మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసి మీ టైమ్‌ను ఎంజాయ్ చేయండి. ఈ ఇయర్ బడ్స్.. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి.రెండు వేల రూపాయలకు ప్రముఖ కంపెనీ బ్రాండ్లను పొందవచ్చు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
పాస్‌వర్డ్‌లో ఎమోజీలు వాడొచ్చా? ఎక్స్పర్ట్స్ మాటేమిటి?
truke BTG నియో డ్యూయల్ పెయిరింగ్ ఇయర్‌బడ్స్:
truke BTG Neo Dual Pairing Earbuds:అమెజాన్లో BTG నియో డ్యూయల్ పెయిరింగ్ ఇయర్‌బడ్‌లు ₹ 1199 ధరకు లభిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్.. డ్యూయల్ పెయిరింగ్, 6-మైక్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ పవర్, డ్యూయల్ మోడ్ టెక్నాలజీ, బ్లూటూత్ 5.3, టచ్ కంట్రోల్స్, IPX5 ప్రొటెక్షన్ ఫీచర్లతో లభిస్తున్నాయి. 80 గంటల ప్లేబ్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్, 350+ సర్వీస్ పాయింట్‌లతో పాటు 12 నెలల వారంటీ కూడా ఉంది.
బౌల్ట్ ఆడియో Z40 ప్రో:
Boult Audio Z40 Pro:అమెజాన్లో ఇది ₹ 1599 కి లభిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్.. 100 గంటల ప్లేటైమ్, Quad Mic ENC, 45ms తక్కువ లేటెన్సీ గేమింగ్ మోడ్, శక్తివంతమైన 10mm బాస్ డ్రైవర్‌లు, ప్రీమియం రబ్బర్ గ్రిప్ కేస్, ఫెదర్-అల్ట్రా కంట్రోల్‌లు, ఫాస్ట్ టైప్ సీ ఛార్జింగ్ ఫీచర్లను కలిగి ఉంది.
మీ ఫోన్లో ఈ సీక్రెట్ కోడ్స్ ఎంటర్ చేస్తే - మీరు ఊహించని సమాచారం వస్తుంది!