ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ఫోన్లు సర్వసాధారణం అయ్యాయి. తక్కువ ధరలలో అత్యుత్తమ ఫీచర్లతో పలు కంపెనీలు వీటిని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాటరీ బ్యాకప్, కెమెరా పిక్సల్, ప్రాసెసర్ వంటి బెస్ట్ ఫీచర్లతో పాటు బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ గేమింగ్ స్మార్ట్ఫోన్లపై ఓ లుక్కేద్దాం..
రూ. 20వేల లోపే..
షియోమీ రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్
- ధర రూ. 19,999
- 6.67 అంగుళాల డిస్ప్లే (ఫుల్ హెచ్డీ, హెడీఆర్-10తో కూడిన సూపర్ అమోల్డ్ స్క్రీన్)
- 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ
- 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ (33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్)
- ఫ్రంట్ కెమెరా- 16 మెగాపిక్సెల్
- బ్యాక్ కెమెరా- 108 మెగాపిక్సెల్
- స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్
- ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11
రియల్మీ ఎక్స్ 7 5జీ
- ధర- రూ.19,999
- అత్యాధునిక డిజైన్‌తో సరికొత్త ఫీచర్లతో రియల్మీ కంపెనీ ఈ మొబైల్‌ను విపణిలోకి తీసుకొచ్చింది.
- 6.4 అంగుళాల డిస్ప్లే (హెచ్డీ, అమోల్డ్ స్క్రీన్)
- 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ
- 4,310 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ (50 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్)
- ఫ్రంట్ కెమెరా- 16 మెగా పిక్సెల్
- బ్యాక్ కెమెరా- (64+8+2) మెగా పిక్సెల్
- మీడియా టెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్
- ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10
మోటోరోలా మోటో జీ60
- ధర- రూ. 17,999
- 6.8 అంగుళాల డిస్ప్లే (ఐపీఎస్ ఎల్సీడీ, హెడీఆర్-10తో సపోర్ట్)
- 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ
- ఫ్రంట్ కెమెరా- 32 మెగా పిక్సెల్
- బ్యాక్ కెమెరా- (108+8+2) మెగా పిక్సెల్
- స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్
- ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11
పోకో ఎక్స్3ప్రో
- ధర-రూ.18,999
- 6.67 అంగుళాల డిస్ప్లే (ఫుల్ హెచ్డీ, ఎల్సీడీ డిస్ప్లే)
- 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ (33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్)
- 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ
- ఫ్రంట్ కెమెరా- 20 మెగాపిక్సెల్
- బ్యాక్ కెమెరా- (48+8+2+2) మెగాపిక్సెల్
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్
- ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11
ఇదీ చదవండి:రూ.15వేలలో ఫోన్ కొనాలా? వీటిపై ఓ లుక్కేయండి!