తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌ల తొలగింపు - లోన్​యాప్​ వార్తలు

loan apps
loan apps

By

Published : Jan 16, 2021, 6:50 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

18:49 January 16

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌లు తొలగింపు

రుణ యాప్‌ల వ్యవహారంలో... గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి సుమారు రెండు వందల యాప్‌లను తొలగించారు. రుణగ్రహీతలను వేధిస్తున్న సంస్థలకు చెందిన యాప్‌లను తొలగించాలని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు గూగుల్​కు లేఖ రాశారు. స్పందించిన గూగుల్‌ ఆయా యాప్‌లను తొలగించింది. మరిన్ని యాప్‌లను తొలగించాలని పోలీసు అధికారులు సంస్థను కోరారు.  

యాప్‌ నిర్వాహకులు వేధింపుల బారినపడిన వారు డయిల్‌ 100, లేదా సమీప పోలీసు ఠాణాల్లో ఫిర్యాదు చేయాలని, ఎవరూ బలవన్మరణాకు పాల్పడవద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. 

ఇదీ చదవండి :పోలీసులకు చిక్కిన రుణయాప్​ల ప్రధాన నిందితుడు

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details