AMAZON SUMMER SALE MOBILES: స్మార్ట్ఫోన్లపై అదిరే ఆఫర్లతో అమెజాన్ సమ్మర్ సేల్ ముందుకొచ్చింది. లీడింగ్ మొబైల్ బ్రాండ్స్ తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నాయి. అన్ని రకాల ఉత్పత్తులపై డీల్స్ ఉన్నప్పటికీ.. రూ.20వేల లోపు స్మార్ట్ఫోన్లపై మాత్రం బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి.
రెడ్మీ నోట్ 11 ప్రో
- 6.67 అంగుళాల డిస్ప్లే
- వెనక వైపు మూడు కెమెరాలు (108ఎంపీ ప్రధాన కెమెరా)
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ- 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ఎస్ఓసీ
- నార్మల్ ధర: రూ. 22,999
- సేల్ ధర: రూ. 18,999
- ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో రూ.2వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు
- ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.12,300 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ
- ఆండ్రాయిడ్ 12
- వెనకవైపు నాలుగు కెమెరాలు
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ- 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
- ధర: రూ. 24,999
- సేల్ ప్రైజ్: రూ. 17,999
- ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో రూ.3 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.