హిమాలయన్ పింక్ సాల్ట్... :ఇది లేత గులాబీ, కాషాయం కలగలిసిన వర్ణంలో కనిపిస్తుంది. ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రంగులో ఉంటుంది. సాధారణ ఉప్పులో ఉండే సోడియం ఇందులో తక్కువ. ఆరోగ్యరీత్యా సాల్ట్ తక్కువ తినేవారు దీన్ని ఎంచుకుంటే మేలు. సూప్‌లు, సలాడ్లలో ఈ ఉప్పును ఎక్కువగా వినియోగిస్తారు.
ఉప్పులోనూ రకాలున్నాయ్! - ఉప్పులో రకాలు
వంటకానికి రుచి రావాలంటే తగినంత ఉప్పు పడాల్సిందే. ఈ మధ్య ఇందులో బోలెడు రకాలు లభిస్తున్నాయి. అవేంటో, వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందామా?
ఉప్పులోనూ రకాలున్నాయ్!
ఇదీ చూడండి:పాదాల పగుళ్లకు చెక్ పెట్టండిలా!