హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినా.. కశ్మీరీ మటన్ బిర్యానీ మాత్రం సులభంగా చేసుకునే బిర్యానీల్లో ప్రసిద్ధి గాంచింది. మరి, మటన్ బిర్యానీ సింపుల్ రెసిపీ చూసేద్దామా?
కావాల్సినవి..
హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినా.. కశ్మీరీ మటన్ బిర్యానీ మాత్రం సులభంగా చేసుకునే బిర్యానీల్లో ప్రసిద్ధి గాంచింది. మరి, మటన్ బిర్యానీ సింపుల్ రెసిపీ చూసేద్దామా?
కావాల్సినవి..
మటన్: ముప్పావు కిలో, బాస్మతీ బియ్యం: కిలో, పెరుగు: 2 టీస్పూన్లు, సొంటి పొడి: టీస్పూను, యాలకులపొడి: పావుటీస్పూను, నెయ్యి: కప్పు, కెవ్రా ఎసెన్స్: పావుటీస్పూను, కుంకుమ పువ్వు: 2 గ్రా., కారం: 2 టీస్పూన్లు, ఇంగువ: చిటికెడు, గరం మసాలా: 2 టీస్పూన్లు, సోంపుపొడి: 2 టీస్పూన్లు, పంచదార: పావుటీస్పూను, పలావు ఆకులు: రెండు, ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేసే విధానం
ఇదీ చదవండి: టేస్టీ 'మునక్కాయ మాంసం' ట్రై చేద్దామా?