తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఇది వేసి వేడి చేస్తే.. మూడు రోజులైనా పాలు విరిగిపోవు!

ప్యాకెట్​ పాలే కాదు.. కొన్ని సార్లు నేరుగా కొన్న ఆవు, గెదె పాలు కూడా విరిగిపోతుంటాయి. తెచ్చిన రోజే విరిగిపోయే సందర్భాలు ఎదురవుతుంటాయి. అలా జరగకుండా మూడు రోజులైనా పాలు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూడండి.

By

Published : Sep 1, 2021, 4:00 PM IST

milk
పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఎలా

పాలలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి పాలు. ఎముకల దృఢత్వానికి, గుండెకు, నిద్రకు ఎంతో మేలుచేస్తాయి. ఇక పాల పదార్థాలు అటు రుచికీ, ఉటు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అలాంటి పాలు.. కొన్ని సార్లు తెచ్చిన రోజే విరిగిపోతుంటాయి. సాయంత్రం వేడి చేయకపోయినా అలాగే జరుగుతుంది. ఈ నేపథ్యంలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

పాలలో కొంచెం బేకింగ్ సోడా వేసి వేడి చేయండి. ఇలా చేస్తే మూడు రోజులైనా అవి విరిగిపోకుండా ఉంటాయి.

ఇదీ చూడండి:పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే..బాగా నిద్రపడుతుందట!

ABOUT THE AUTHOR

...view details